భావయామి గోపాలబాలం అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: భావయామి గోపాలబాలం


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics

కూర్పు: శ్రీ అన్నమాచార్యులవారు
రాగం: యమునా కళ్యాణి
తాళం: ఆది


భావయామి గోపాలబాలం మన-
స్సేవితం తత్పదం చింతయేహం సదా ‖

కటి ఘటిత మేఖలా ఖచితమణి ఘంటికా-
పటల నినదేన విభ్రాజమానం |
కుటిల పద ఘటిత సంకుల శింజితేనతం
చటుల నటనా సముజ్జ్వల విలాసం ‖

నిరతకర కలిత నవనీతం బ్రహ్మాది
సుర నికర భావనా శోభిత పదం |
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం ‖

Share This :sentiment_satisfied Emoticon