ఈ సురలు ఈ మునులు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: ఈ సురలు ఈ మునులు


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics








ఈ సురలీమును లీచరాచరములు |
యిసకలమంతయు నిది యెవ్వరు ‖


ఎన్నిక నామము లిటు నీవై యుండగ |

యిన్ని నామము లిటు నీవై యుండగ |
వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి |
యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ‖

వొక్కరూపై నీవు వుండుచుండగ మరి |

తక్కిన యీరూపములు తామెవ్వరు |
యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ |
మక్కువ నుండువారు మరి యెవ్వరు ‖

శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా |

దైవంబులనువారు తామెవ్వరు |
కావలసినచోట కలిగి నీవుండగ |
యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ‖










Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)