ఏమని పొగడుదుమే అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: ఏమని పొగడుదుమే 


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics












రాగం:ఆభేరి
తాళం :ఆదితాళం


ఏమని పొగదుడుమే యికనిను |
ఆమని సొబగుల అలమేల్మంగ ‖

తెలికన్నుల నీ తేటలే కదవే |
వెలయగ విభునికి వెన్నెలలు |
పులకల మొలకల పొదులివి గదవే |
పలుమరు పువ్వుల పానుపులు ‖

తియ్యపు నీమోవి తేనెలే కదవే |
వియ్యపు రమణుని విందులివి |
ముయ్యక మూసిన మొలక నవ్వు గదె |
నెయ్యపు గప్పురపు నెరి బాగాలు ‖

కైవసమగు నీ కౌగిలే కదవే |
శ్రీ వేంకటేశ్వరు సిరి నగరు |
తావు కొన్న మీ తమకములే కదే |
కావించిన మీ కల్యాణములు ‖





Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)