డోలాయాంచల అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: డోలాయాంచల


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics


రాగం: వరాళి

డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ‖


మీనకూర్మ వరాహా మృగపతి^^అవతారా |
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ‖

వామన రామ రామ వరకృష్ణ అవతారా |
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ‖

దారుణ బుద్ద కలికి దశవిధ^^అవతారా |

శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ ‖ 2 ‖
Share This :sentiment_satisfied Emoticon