ఏలే ఏలే మరదలా అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: ఏలే ఏలే మరదలా


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics






ఏలే యేలే మరదలా చాలుజాలు |
చాలును చాలు నీతోడి సరసంబు బావ ‖



గాటపు గుబ్బలు గదలగ గులికేవు |
మాటల దేటల మరదలా |
చీటికి మాటికి జెనకేవే వట్టి |
బూటకాలు మానిపోవే బావ ‖

అందిందె నన్ను నదలించి వేసేవు |
మందమేలపు మరదలా |
సందుకో దిరిగేవి సటకారివో బావ |
పొందుగాదిక బోవే బావ ‖

చొక్కపు గిలిగింతల చూపుల నన్ను |
మక్కువ సేసిన మరదలా |
గక్కున నను వేంకటపతి కూడితి |

దక్కించుకొంటివి తగులైతి బావ ‖


















Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)