చదువులోనే హరిన అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics



Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: చదువులోనే హరిన


Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics






చదువులోనే హరిని జట్టిగొనవలెగాక |
మదముగప్పినమీద మగుడ నది గలదా ‖

జడమతికి సహజమే సంసారయాతన యిది |
కడు నిందులో బరము గడియించవలెగాక |
తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను |
విడిచి మఱచిన వెనక వెదకితే గలదా ‖

భవబంధునకు విధిపాపపుణ్యపులంకె |
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక |
అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే |
నివిరి నిన్నటివునికి నేటికి గలదా ‖

దేహధారికి గలదే తెగనియింద్రియబాధ |
సాహసంబున భక్తి సాధించవలెగాక |
యిహలను శ్రీవేంకటేశుదాసులవలన |
వూహించి గతిగానక వొదిగితే గలదా ‖

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)