హరి యవతార మితడు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: హరి యవతార మితడు


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics






హరి యవతార మీతడు అన్నమయ్య |
అరయ మా గురుడీతడు అన్నమయ్య |

వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు
ఆకరమై తాల్లపాక అన్నమయ్య |
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు
ఆకడీకడ తాల్లపాక అన్నమయ్య ‖

ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు
ఆవటించి తాల్లపాక అన్నమయ్య |
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు
హావ భావమై తాల్లపాక అన్నమయ్య ‖

క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు
ఆరితేరి తాల్లపాక అన్నమయ్య |
ధీరుడై సూర్యమండల తేజము వద్ద నున్నవాడు
ఆరీతుల తాల్లపాక అన్నమయ్య ‖






Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)