హరి నామము కడు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics



Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: హరి నామము కడు

Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics








హరినామము కడు నానందకరము
మరుగవో మరుగవో మరుగవో మనసా ‖

నళినాక్షు శ్రీనామము
కలిదోషహరము కైవల్యము |
ఫలసారము బహుబంధ మోచనము
తలచవో తలచవో మనసా ‖

నగధరు నామము నరకహరణము
జగదేకహితము సమ్మతము |
సగుణ నిర్గుణము సాక్షాత్కారము
పొగడవో పొగడవో పొగడవో మనసా ‖

కడగి శ్రీవేంకటపతి నామము
ఒడి ఒడినే సంపత్కరము |
అడియాలం బిల నతి సుఖమూలము
తడవవో తడవవో తడవవో మనసా ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)