నువ్వే నువ్వే నువ్వుంటే చాలుగా సాంగ్ లిరిక్స్ రెడ్ (2020) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Red


Starring: Ram Pothineni, Malvika Sharma
Music : Mani Sharma
Lyrics-Sirivennela Sitarama Sastry
Singers :Ramya Behara, Anurag Kulkarni 
Producer: Sravanthi' Ravi Kishore
Director: Tirumala Kishore
Year: 2020

English  Script Lyrics  Click Here
నువ్వే నువ్వే  నువ్వుంటే చాలుగా సాంగ్ లిరిక్స్


నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా.. మరేవరం కోరే…
పనేమీ లేదుగా..
ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా..
తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా..

నీ స్పర్శే చెప్పింది.. నే సగమేవున్నానంటూ..
నీలో కరిగిన్నాడే.. నేనంటూ పూర్తయినట్టు…
ఇన్నాళ్లు ఉన్నట్టు.. నాక్కుడా తెలియదు ఒట్టు..
నువ్వంటూ రాకుంటే.. నేనుండున్నా లేనట్టు…
ఈ లోకంలో మనమే.. తొలి జంటని..
అనిపించే ప్రేమంటే.. పిచ్చే కదా..
ఆ పిచ్చ్చే లేకుంటే.. ప్రేమేదని..
చాటిస్తే తప్పుందా నిజం కాదా…
నువ్వే నువ్వే నువ్వే
నువ్వుంటే చాలుగా.. మారేవరం కోరే…
పనేమీ లేదుగా..
ఎడారి దారిలో.. ఎదురయ్యే వానగా..
తనంత తానుగా.. కదిలొచ్చే కానుకా..

ఎందుకు జీవించాలో.. అనిపించిందంటే చాలు..
ఇందుకు అంటూ నిన్నే.. చూపిస్తాయి ప్రాణాలు..
ఎవ్వరితో చెప్పొద్దు.. మన ఇద్దరిదే ఈ గుట్టు..
నువ్వే నా గుండెల్లో… గువ్వల్లే గూడును కట్టు…
ఎటు వెళ్లాలో వెతికే.. పదాలకు
బదులై ఎదురొచ్చింది.. నువ్వే కదా…
నన్నెవ్వరికివ్వాలి అన్నందుకు..
నేనున్నానన్నది నువ్వే కదా…
Share This :sentiment_satisfied Emoticon