కోకో కోలా పెప్సీ సాంగ్ లిరిక్స్ వెంకీ మామా (2019) తెలుగు సినిమా

Album : Venky Mama

Starring: VenkateshRaashi KhannaNaga ChaitanyaPayal RajputMusic : ThamanLyrics-Kasarla Shyam
Singers :Aditi Bhavaraju, Ramya Behara, Simha, Hanuman
Producer: Suresh Productions
Director: KS Ravindra(Bobby)
Year: 2019


English Script Lyrics CLICK HERE




కోకో కోలా పెప్సీ సాంగ్ లిరిక్స్


మిలటరీ నాయుడు 
మిలటరీ నాయుడు 
చూస్తే సుర సుర తుపాకులే పేలుడు.. 
విక్టరీ అల్లుడు 
విక్టరీ అల్లుడు 
వస్తే జర జర జరీ చీరే జారుడు
సంపావే రాకాసి సర్జికల్ స్ట్రైక్ చేసి
దింపావు గురి చూసి
నా బుజ్జి  గుండెల్లో ఫ్లెక్సీ
అట్టాజెసి  ఇట్టా జెసి 
 దూరావే గుండెల్లో టెంటే వేసి

కోకో కోలా పెప్సీ ఏయ్ 
కోకో కోలా పెప్సీ ఏయ్
కోకో  కోలా పెప్సీ
ఈ మామ అల్లుడు సెక్సీ
చల్ అత్తారింటికేసి 
ఎక్కేద్దామా టాక్సీ
ఏయ్ కోకో కోలా పెప్సీ
ఈ మామ అల్లుడు సెక్సీ
చల్ అత్తారింటికేసి 
ఎక్కేద్దామా టాక్సీ

మిలటరీ నాయుడు 
మిలటరీ నాయుడు 
చూస్తే సుర సుర తుపాకులే పేలుడు.. 
విక్టరీ అల్లుడు 
విక్టరీ అల్లుడు 
వస్తే జర జర జరీ చీరే జారుడు

సింగిల్ హ్యాండ్‌తో.. కొంగును గుంజరో..
బలపం పట్టి భామ ఒళ్లో.. కోచింగ్ కొస్తానే..
బ్యాంగిల్ సౌండ్‌లో.. బ్యాటింగ్ నేర్పరో
హండ్రెడ్ పర్సెంట్ లవ్వు బళ్లో
టీచింగ్ ఇస్తానే..
మీసకట్టు... మీ పంచెకట్టు క్లాస్ మాస్ అయిన విజిల్ కొట్టు
జోడు గుర్రానా పగ్గం పట్టు... జోరు చూపిస్తాం లగ్గం పెట్టు
లెఫ్ట్ స్పైసీ.. రైట్ జూసీ

మీ హాట్టు లిప్పులో మీఠా లస్సీ


కోకో కోలా పెప్సీ ఏయ్ 
కోకో కోలా పెప్సీ ఏయ్
కోకో  కోలా పెప్సీ
ఈ మామ అల్లుడు సెక్సీ
చల్ అత్తారింటికేసి 
ఎక్కేద్దామా టాక్సీ
ఏయ్ కోకో కోలా పెప్సీ
ఈ మామ అల్లుడు సెక్సీ
చల్ అత్తారింటికేసి 
ఎక్కేద్దామా టాక్సీ




Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)