నింగి చుట్టే మేఘం యెరుగదా సాంగ్ లిరిక్స్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య (2020) తెలుగు సినిమా | Aarde Lyrics

Album : Umamaheswara UgraRoopasya


Starring: Satyadev, Naresh, Suhas, Ramprasad, TNR, Ravindra Vijay
Music : Bijibal
Lyrics-Vishwa 
Singers :Vijay Yesudas 
Producer: Vijaya Praveena Paruchuri, Shobu Yarlagadda and Prasad Devineni
Director: Venkatesh Maha
Year: 2020

English Script Lyrics Click Here
నింగి చుట్టే మేఘం యెరుగదా సాంగ్ లిరిక్స్నింగి చుట్టే మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

నింగి చుట్టే.. చిన్ని.. మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…

తమదేదో తమదంటూ.. మితిమీర తగదంటూ..
తమదైన తృణమైన చాలను వరస…

ఉచితాన సలహాలు.. పగలేని కలహాలు..
యెనలేని కదనాలు.. చోటిది బహుశా…

ఆరాటం తెలియని జంజాటం.. తమదిగా చీకు చింత..
తెలియదుగా…
సాగింది ఈ తీరు.. కథ సగటుల చుట్టూ..

నింగి చుట్టే.. మేఘం యెరుగదా..
ఈ లోఖం గుట్టు.. మునిలా, మెదలదు నీ మీదొట్టు
కాలం కదలికలతో.. జోడి కట్టు..

సిసలైన సరదాలు.. పడిలేచే పయణాలు..
తరిమేసి తిమిరాలు.. నడిచేలే మనస…

విసుగేది ధరిరాని.. విధిరాత కదిలేని..
శతకోటి సహనాల.. నడవడి తెలుసా…

చిత్రంగా, కలివిడి సుతారంగా..
కనపడే ప్రేమ పంతం తమ సిరిగా,
సాగింది ఈ తీరు.. సంగతుల కనికట్టు…

నింగి చుట్టే.. చుట్టే.. మేఘం యెరుగదా.. యెరుగదా
ఈ లోఖం గుట్టు మునిలా.. మెదలదు నీ మీదొట్టు

కాలం కదలికలతో.. జోడి కట్టు.. తొలిగా..
తారావాసాల ఊసుల్ని వీడి…
చూసింది ఓసారి సగటుల కనికట్టు…
Share This :sentiment_satisfied Emoticon