కనిపించేది నిజం జరిగేది వాస్తవం | సూక్తులు | Telugu Quotes | Aarde Lyrics Quotes | మంచి మాట

label


నిజానికి, వాస్తవానికి చాలా తేడా ఉంది.
ఉదా: సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది "నిజం"
సూర్యుడు ఉదయించడు అస్తమించడు. తిరిగేది భూమి అనేది "వాస్తవం"
నిజానికి, వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతని తెలుసుకోవటమే మన మేధస్సు.


Get This Quote In English Script  CLCIK HERE


Share This :sentiment_satisfied Emoticon