శ్వాస శ్రమ | సూక్తులు | Telugu Quotes | Aarde Lyrics Quotes | మంచి మాట

labelప్రతి శ్వాస వెనకాల ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ వెనకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది. ఆ ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది. ఆ ఆచరణ వెనకాల అలుపెరుగని శ్రమ దాగింటుంది.


Get This Quote In English Script  CLCIK HERE


Share This :sentiment_satisfied Emoticon