డార్లింగ్ మై డియర్ డార్లింగ్ సాంగ్ లిరిక్స్ చాణక్య (2019) తెలుగు సినిమా

Album : Chanakya


Starring:Gopichand, Mehreen Pirzada
Music : Vishal Chandrasekhar
Lyrics-Ramajogayya Sastry 
Singers :Harini Ivaturi 
Producer: Rama Brahmam Sunkara
Director: Thiru
Year: 2019

English Script Lyrics CLICK HERE


డార్లింగ్ మై డియర్ డార్లింగ్
ఎందుకంత ఫైరింగ్
చూడమాకు చుర చుర చురా

ఫీలింగ్ గుండెలోని ఫీలింగ్
కళ్ళలోన వెయిటింగ్
గుర్తుపట్టి తెలుసుకో జరా…

నిమ్మళంగ ఉన్న దాన్ని
నింగిదాక ఎగిరేసి
ప్రేమ గీమ లేదు అంటూ
మాట తప్పుకు ఆ….
కమ్మనైన కలలోన
నిన్ను నన్ను కలిపేసి
వాల్ పోస్టరేసినాక
ప్లేటు తిప్పకు…

అంత సీన్ లేదు రా…
ఆటలాడు కోకురా…
ఆడపిల్ల అడుగుతోందని

నాటకాలు మానరా…
దాచిపెట్టలేవురా …
మనసులోన ఉన్న ప్రేమని

నిద్దరలొ నడిచి వచ్చి
నా కలల్లో తిరుగుతూ…
ఏం తెలియనట్టు ఏంటలా…

పొద్దుపోని ఊసులాడి
నాతోపాటే గడుపుతూ
గుర్తుపట్టనట్లు అంతలా…

నా మనసిది నీ ప్రేమ దాడికి
అల్లాడుతున్నది

ఈ సొగసిది నిన్ను చేరడానికి
వేచివున్నది
జగమును గెలిచిన
మగసిరి మధనుడ
ఆడ మనసుని చదివి చూడరా సరిగా

డార్లింగ్ మై డియర్ డార్లింగ్
ఎందుకంత ఫైరింగ్
చూడమాకు చుర చుర చురా

ఫీలింగ్ గుండెలోని ఫీలింగ్
కళ్ళలోన వెయిటింగ్
గుర్తుపట్టి తెలుసుకో జరా

నిమ్మళంగ ఉన్న దాన్ని
నింగిదాక ఎగిరేసి
ప్రేమ గీమ లేదు అంటూ
మాట తప్పుకు

కమ్మనైన కలలోన
నిన్ను నన్ను కలిపేసి
వాల్ పోస్టరేసినాక
ప్లేటు తిప్పకు

అంత సీన్ లేదు రా…
ఆటలాడు కోకురా
ఆడపిల్ల అడుగుతోందని

నాటకాలు మానరా
దాచిపెట్టలేవురా
మనసులోన ఉన్న ప్రేమని
Share This :sentiment_satisfied Emoticon