నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా సాంగ్ లిరిక్స్ మహేష్ బాబు మహర్షి (2019) తెలుగు సినిమా


Album : Maharshi
Starring: Mahesh Babu, Allari Naresh, Pooja Hegde,Sonal Chauhan
Music : Devi Sri Prasad
Lyrics-Srimani
Singers :Karthik
Producer: Dil Raju, Prasad V. Potluri
Director: Vamsi Paidipally
Year: 2019

English Script Lyrics CLICK HERE









నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువనుకుంది ఇది కాదుగా నువెతికింది
ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నా వా
కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువడిగినది
ఏ వేలో పట్టుకొని నేర్చేదే నడకంటే
ఒంటరిగా నేర్చాడా ఎవడైనా
ఓ సాయం అందుకొని సాగేదె బ్రతుకంటె
ఒంటరిగా బ్రతికాడా ఎవడైనా
పదుగురు మెచ్చిన ఈ ఆనందం నీ ఒక్కడిదైనా
నిను గెలిపించిన ఓ చిరునవ్వే వెనుకే దాగేనా

నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా
కాదుగా నువనుకుంది ఇది కాదుగా నువెతికింది
ఓ ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నా వా
కాలమే వెనుతిరగనిది ఇవ్వదు నువడిగినది
ఓ................ఓ...........ఓ..........ఓ...................

ఓ ఊపిరి మొత్తం ఉప్పెనలా పొంగిందా
నీ పయనం మళ్ళీ కొత్తగ మొదలైఇందా
ఇన్నాళ్ళు ఆకాశం ఆపేసిందా
ఆ ఎత్తే కరిగి నేలే కనిపించిందా
గెలుపై ఓ గెలుపై నీ పరుగే పూర్తయినా
గమ్యం మిగిలే ఉందా
రమ్మని నిను రమ్మని ఓ స్నేహమే పిలిచిందా
ఎన్నడూ నిను మరువనిది ఎప్పుడూ నిను విడువనిది
ప్రేమని తన ప్రేమని నీ కోసమే దాచిందిగా
గుండెలో గురుతయినదీ గాయమై మరి వేచినది
లోకాలే తలవంచి నిన్నే కీర్తిస్తున్నా నువు కోరే విజయం వేరే ఉందా
నీ గుండె చప్పుడుకే చిరునామా ఏదంటే
నువు మొదలయిన చోటును చూపిస్తోందా
నువ్వొదిలెసిన నిన్నలలోకి అడుగె సాగేనా
నువు సాధించిన సంతోషానికి అర్థం తెలిసేనా
Share This :



sentiment_satisfied Emoticon