పాల పిట్టలో వలపు సాంగ్ లిరిక్స్ మహేష్ బాబు మహర్షి (2019) తెలుగు సినిమా


Album : Maharshi
Starring: Mahesh Babu, Allari Naresh, Pooja Hegde,Sonal Chauhan
Music : Devi Sri Prasad
Lyrics-Srimani 
Singers :Rahul Sipligunj & MM Manasi
Producer: Dil Raju, Prasad V. Potluri
Director: Vamsi Paidipally
Year: 2019



English Script Lyrics CLICK HERE

ఏవో గుస గుసలే 
నాలో వలసి విడిసి
వలపే  విరిసే  ఎదలో

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల పుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే 
పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

కొండలంచులో మెరుపు
నీ చురుకు చూపులో చేరిందే 
గడపకట్టిన పసుపు
నీ చిలిపి ముద్దులా తాకిందే
మలుపు తిరిగి
నా మానసిట్ఠా
నీవైపుకి మళ్ళిందే
పిల్లోడా గుండెలోన
ఇల్లే కట్టేసినావె 
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే

విల్లు లాంటి నీ ఒళ్ళు
విసురుతుంటే  బాణాలు
గడ్డి పరకపై అగ్గి పుల్లలా
భగ్గుమన్నవే  నా కళ్ళు
నీ మాటలోని రోజాలు
గుచ్చుకుంటే మరి ముళ్ళు
నిప్పు పెట్టిన  తేనె పట్టులా
నిద్ర పట్టదే  రాత్రుళ్ళు
నీ నడుము చూస్తే మల్లె తీగ 
మనసు దానినల్లే  తూనీగ 
మెల్ల మెల్లగా  చల్లినావుగా
కొత్త కళలు బాగా 

పిల్లా నా గుండెల్లోనా
ఇల్లే కట్టేసినావె
కళ్ళాపు జల్లి
రంగుముగ్గే పెట్టేసినావే

పాల పిట్టలో వలపు
నీ పైట మెట్టు పై వాలిందే
పూల పుట్టలో మెరుపు
నీ కట్టు పట్టులో దూరిందే
తేనె పట్టులా నీ పిలుపే
నన్ను కట్టి పడేసిందే 

పిల్లోడా గుండెలోన
ఇల్లే కట్టేసినావె 
ఇన్నాళ్ల సిగ్గులన్నీ
ఎల్లా గొట్టేసినావే
Share This :
avatar
Anonymous

ఈ ఫాల్తూ పాటలతోని ఏమి ఉపయోగం. పనికిమాలిన లిరిక్స్

delete 29 April 2019 at 19:32



sentiment_satisfied Emoticon