Album : Sita
Starring: Bellamkonda Sai Sreenivas, Kajal Aggarwal
Music : Anup Rubens
Lyrics-Lakshmi Bhupal
Singers :Anurag kulkarni
Producer: Ramabrammam Sunkara
Director: Teja
Year: 2019
English Script Lyrics CLICK HERE
ఎవరది ఎవరది
ఎద గదిలో
తెరచింది
నిజమేనా నిజమేనా
వెతికే ప్రాణమే
ఎదురైనదా
అలిసేనా కలిసేనా
ఇకపై వీడని
ముడిపడినదా
అలనై మనసంచునా
ఇష్టంగా తల వంచనా
నీకోసం నీకోసం
వెచిందే ఈ ప్రాణం
నిజమేనా నిజమేనా
వెతికే ప్రాణమే
ఎదురైనదా
అలిసేనా కలిసేనా
ఇకపై వీడని
ముడిపడినదా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon