తెలియదే తెలియదే సాంగ్ లిరిక్స్ మైల్స్ అఫ్ లవ్ (2020) | Aarde Lyrics


Album : Miles of Love


Starring: Abhinav Medishetti, Ramyaa Pasupuleti

Music : RR Dhruvan

Lyrics-Alaraju

Singers :Sid SriramAditi Bhavaraju

Producer: Venkata Raji Reddy Kanthala

Director: Nandhan

Year: 2021


Get This Song In Telugu Fonts Click Here 

తెలియదే తెలియదే సాంగ్ లిరిక్స్ 


తెలియదే తెలియదే

ఇదివరకెపుడైనా మనసుకే ప్రేమొకటుందని

నిజమిదే ఋజువిదే ఎదలో మొదలైంది అలజడే ఏమౌనో అని

పరిచయమొక వింతగా మలిచెను కలిసేంతగా

మరి మరి తలచే నిన్నిలా మరువలేనంత

అడుగులు ఎటు సాగిన అడుగును నిను తెలుసునా

గడిచిన మన సమయము నిజముగ నిలిచేనా

పదపదమని మనసు ఇపుడిలా ఆఆ

జతపడమని అడుగుతోందిగా ఆఆ

అరె అరె అరె ఎందుకో ఇలా ఆఆ

కుదురుగ నను ఉండనీదుగా ఆఆపలికిన ప్రతి మాటలో తెలిసెను ప్రేమే ఇలా

ముడిపడి వెనువెంటనే నను విడిపోతే ఎలా

వదలదు మదిలోన మొదలైన ఆవేదన

మరణములోనైనా లేదేమో ఈ యాతన

దొరికిన వరమన్నది నా సొంతం కాదని తెలిసిమనసున ఉరిమినదే ఆ మేఘం కనులలో తడిసి

ఎదసడి అడిగెనే నిలువవే వదల నేను చూడు నిన్నిలా ఒక క్షణమే

పదపదమని మనసు ఇపుడిలా ఆఆ ఆ

జతపడమని అడుగుతోందిగా ఆఆ ఆ

అరె అరె అరె ఎందుకో ఇలా ఆఆ ఆ

కుదురుగ నను ఉండనీదుగా ఆఆ ఆగతమున పొరపాటుని జరిగిన తడబాటుని

సులువుగా మరిచేదెలా పయనము మార్చేదెలా

ఎవరిని నమ్మాలి నా దారి మారేట్టుగా

ఎవరికి చెప్పాలి ఈ బాధ తీరేట్టుగా

మనసును దాటేసిన మాటేమో పెదవులు దాటి బయటికి రాదేంటో

తెలియని మోమాటం తోటి విడువని జతవని, కథవని

ఎదురు చూస్తూ నిలిచినానిలా..!! నీ కొరకే

పదపదమని మనసు ఇపుడిలా ఆఆ ఆ

జతపడమని అడుగుతోందిగా ఆఆ ఆ

అరె అరె అరె ఎందుకో ఇలా ఆఆ ఆ

కుదురుగ నను ఉండనీదుగా ఆఆ ఆ


tags

Miles of Love mp3 songs lyrics, Miles of Love aarde lyrics, Miles of Love Classic Movie Lyrics, Miles of Love Mass Movie Lyrics, Teliyade Teliyade song Lyrics, Teliyade Teliyade Telugu Song Lyrics, Teliyade Teliyade Telugu Song Lyrics in  Miles of Love, Teliyade Teliyade Telugu Song Telugu Lyrics in  Miles of Love, Teliyade Teliyade Telugu Song Telugu Lyrics  Miles of Love, Teliyade Teliyade Lyrics print, Teliyade Teliyade Movie Song Lyrics Translation,

Share This :sentiment_satisfied Emoticon