అరె ఏమయ్యిందో ఏమో సాంగ్ లిరిక్స్ తెల్లవారితే గురువారం (2020) | Aarde Lyrics


Simha Koduri  Thellavarithe Guruvaram Movie Are Em Ayyindho Emo Song lyrics, Simha Koduri  Thellavarithe Guruvaram Telugu Songs Lyrics, Simha Koduri  Thellavarithe Guruvaram Telugu Are Em Ayyindho Emo lyrics download, Pdf, Print, Transalation, Meanings, Simha Koduri  Thellavarithe Guruvaram movie Are Em Ayyindho Emo Song lyrics, Simha Koduri  Thellavarithe Guruvaram Movie Are Em Ayyindho Emo Song Lyrics download,  Thellavarithe Guruvaram Movie Songs lyrics, Are Em Ayyindho Emo Song Lyrics | Thellavarithe Guruvaram, Aarde Lyrics Are Em Ayyindho Emo Song Lyrics


 

Album : Thellavarithe Guruvaram


Starring: Simha Koduri, Misha Narang, Chitra Shukla

Music : Kaala Bhairava

Lyrics-Kittu Vissapragada 

Singers :Kaala Bhairava 

Producer: Rajani Korrapati & Ravindra Benerjee Muppaneni

Director: Manikanth Gelli

Year: 2021

Get This Song In English Fonts Click Here


అరె ఏమయ్యిందో ఏమో  సాంగ్ లిరిక్స్


అరె ఏమయ్యిందో ఏమో అరె ఏమయ్యిందో ఏమో

అరె ఎవరే ఎవరే పిల్లా నీ చేయి పడుతుంటే ఇల్లా

నా పల్సే పెరిగే ఎల్లా ఓ ఓ ఓ ఓ ఓ

మజ్ను లేని లైలా మనసంతా మొదలైంది గోల

ఓ మందే ఇస్తే పోలా ఓ ఓ ఓ ఓ ఓ

ఏవో కలలే కన్నా నీతో నిజమనుకున్నా రోజూ

మాటే తడబడుతుంటే భాషే పగబడుతోందే నాపై


అరె ఏమయ్యిందో ఏమో ఈ చూపు తాకిన ఈ నిమిషం

అరె ఏమయ్యిందో ఏమో తలకిందులయ్యెనే నా లోకం

అరె ఏమయ్యిందో ఏమో ఇన్నాళ్ళు తెలియదే ఈ మైకం

అరె ఏమయ్యిందో ఏమో అరె చేతవాలెనే ఆ స్వర్గం

ఏవో కలలే కన్నా నీతో నిజమనుకున్నా రోజూ

మాటే తడబడుతుంటే భాషే పగబడుతోందే నాపై


తా రే నాతో నువ్వుంటే గడియారమే పరుగే పెడుతున్నదే, ఓఓ

నీతో నే లేని నిమిషాలకే నడకే రాకున్నదే

అరె ఏమయ్యిందో ఏమో పొగడాలి అంటే నీ అందాన్ని

అరె ఏమయ్యిందో ఏమో వెతకాలి కొత్తగా పోలికని

అరె ఏమయ్యిందో ఏమో దారాన్ని కట్టి ఆ వేగాన్ని

అరె ఏమయ్యిందో ఏమో నీపైన కురిపిస్త ఆ వర్షాన్ని

ఏవో కలలే కన్నా నీతో నిజమనుకున్నా రోజూ

మాటే తడబడుతుంటే భాషే పగబడుతోందే నాపై


అరె ఎవరే ఎవరే పిల్లా నీ చేయి పడుతుంటే ఇల్లా

నా పల్సే పెరిగే ఎల్లా ఓ ఓ ఓ ఓ

మజ్ను లేని లైలా మనసంతా మొదలైంది గోల

ఓ మందే ఇస్తే పోలా ఓ ఓ ఓ ఓ

ఏవో కలలే కన్నా నీతో నిజమనుకున్నా రోజూ

మాటే తడబడుతుంటే భాషే పగబడుతోందే నాపైThellavarithe Guruvaram Are Em Ayyindho Emo Lyrics print, Are Em Ayyindho Emo Song Lyrics in Telugu from  Thellavarithe Guruvaram, Simha Koduri  Thellavarithe Guruvaram Movie Song Lyrics,  Thellavarithe Guruvaram Movie Are Em Ayyindho Emo Song Lyrics, Are Em Ayyindho Emo Song Lyrics English, Are Em Ayyindho Emo Song Lyrics Translation, Are Em Ayyindho Emo Song Lyrics Meanings, Are Em Ayyindho Emo Song Lyrics Print, Are Em Ayyindho Emo Song Lyrics pdf, Are Em Ayyindho Emo Song Lyrics Download, Thellavarithe Guruvaram songs lyrics free download

Share This :sentiment_satisfied Emoticon