శ్రీమన్నారాయణ అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics label annamacharya keerthanalu Lyrics label devotional lyrics Album :: Annamacharya Keerthanalu Song/ Keerthana :: శ్రీమన్నారాయణ Get This Keerthana In English Script Click Here Devotional Aarde Lyrics శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ | శ్రీమన్నారాయణ నీ శ్రీపాదమే శరణు ‖ కమలాసతీ ముఖకమల కమలహిత | కమలప్రియ కమలేక్షణ | కమలాసనహిత గరుడగమన శ్రీ | కమలనాభ నీపదకమలమే శరణు ‖ పరమయోగిజన భాగధేయ శ్రీ | పరమపూరుష పరాత్పర పరమాత్మ పరమాణురూప శ్రీ | తిరువేంకటగిరి దేవ శరణు ‖ Share This : Related Postగణపతి గకార అష్టోత్తర శత నామావళి లిరిక్స్ | వినాయకుడు | భక్తిమహా గణపతి సహస్రనామ స్తోత్రమ్ లిరిక్స్ | వినాయకుడు | భక్తిగణేశ కవచమ్ లిరిక్స్ | వినాయకుడు | భక్తిగణేశ మంగళాష్టకమ్ లిరిక్స్ | వినాయకుడు | భక్తిగణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రమ్ లిరిక్స్ | వినాయకుడు | భక్తిగణేశ మహిమ్నా స్తోత్రమ్ లిరిక్స్ | వినాయకుడు | భక్తిగణేశ షోడశ నామావళి, షోడశనామ స్తోత్రమ్ లిరిక్స్ | వినాయకుడు | భక్తిగణపతి అథర్వ షీర్షమ్ (గణపత్యథర్వషీర్షోపనిషత్) లిరిక్స్ | వినాయకుడు | భక్తి chevron_leftNext సువ్వి సువ్వి సువ్వాలమ్మ అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics chevron_rightPrevious శోభనమే శోభనమే అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon