విడువ విడువనింక అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: విడువ విడువనింక

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics






రాగం: సూర్యకాంతం

విడువవిడువనింక విష్ణుడ నీపాదములు
కడగి సంసారవార్థి కడుముంచుకొనిన ‖

పరమాత్మ నీవెందో పరాకైయున్నాను
పరగ నన్నింద్రియాలు పరచినాను |
ధరణిపై చెలరేగి తనువు వేసరినాను
దురితాలు నలువంక~ం దొడికి తీసినను ‖

పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ
వట్టి ముదిమైన రానీ వయసే రానీ |
చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ
నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుబోదు ‖

యీదేహమే యయిన ఇక నొకటైనాను
కాదు గూడదని ముక్తి కడకేగినా |
శ్రీదేవుడవైన శ్రీవేంకటేశ నీకు
సోదించి నీశరణమే చొచ్చితి నేనికను ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)