మేలుకో శ్రుంగారరాయ అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics







Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: మేలుకో శ్రుంగారరాయ

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics






మేలుకో శృంగారరాయ మేటి మదనగోపాల |
మేలుకోవె నాపాల ముంచిన నిధానమా ‖

సందడిచే గోపికల జవ్వనవనములోన |
కందువందిరిగే మదగజమవు |
యిందుముఖి సత్యభామ హృదయ పద్మములోని |
గంధము మరిగినట్టి గండు తుమ్మెద ‖

గతిగూడి రుక్మిణికౌగిట పంజరములో |
రతిముద్దు గురిసేటి రాచిలుకా |
సతుల పదారువేల జంట కన్నుల గలువల- |
కితమై పొడిమిన నా యిందు బింబమ ‖

వరుసం గొలనిలోని వారి చన్నుంగొండలపై |
నిరతి వాలిన నా నీలమేఘమా |
శిరనురమున మోచి శ్రీ వేంకటాద్రి మీద |
గరిమ వరాలిచ్చే కల్పతరువా ‖

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)