నవరసములదీ నళినాక్షి అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: నవరసములదీ నళినాక్షి

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics








నవరసములదీ నళినాక్షి |
జవకట్టి నీకు జవి సేసీని ‖

శృంగార రసము చెలియ మొకంబున |
సంగతి వీరరసము గోల్ల |
రంగగు కరుణరసము పెదవులను |
అంగపు గుచముల నద్భుత రసము ‖

చెలి హాస్యరసము చెలవుల నిండీ |
పలుచని నడుమున భయరసము |
కలికి వాడుగన్నుల భీభత్సము |
అల బొమ జంకెనల నదె రౌద్రంబు ‖

రతి మరపుల శాంతరసంబదె |
అతి మోహము పదియవరసము |
ఇత్వుగ శ్రీవేంకటేశ కూడితివి |
సతమై యీపెకు సంతోస రసము ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)