నిత్య పూజలివిగో అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: నిత్య పూజలివిగో

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics





నిత్య పూజలివిగో నెరిచిన నోహో |
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో ‖

తనువే గుడియట తలయె శిఖరమట
పెను హృదయమే హరి పీఠమట |
కనుగొన చూపులే ఘన దీపములట
తన లోపలి అంతర్యామికిని ‖

పలుకే మంత్రమట పాదయిన నాలుకే
కలకల మను పిడి ఘంటయట |
నలువైన రుచులే నైవేద్యములట
తలపులోపలనున్న దైవమునకు ‖

గమన చేష్టలే అంగరంగ గతియట
తమి గల జీవుడే దాసుడట |
అమరిన ఊర్పులే ఆలబట్టములట
క్రమముతో శ్రీ వెంకటరాయునికి ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)