నిముషమెడతెగక అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics



Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: నిముషమెడతెగక


Get This Keerthana In English Script Click Here



Aarde Lyrics






నిముషమెడతెగక హరి నిన్ను తలచి |
మమత నీ మీదనే మరపి బ్రతుకుటగాక ‖

నిదురచే కొన్నాల్లు నేరముల కొన్నాల్లు
ముదిమిచే కొన్నాల్లు మోసపోయి |
కదిసి కోరినను గతకాలంబు వచ్చునే
మది మదినె యుండి ఏమరక బతుకుట గాక ‖

కడు తనయులకు కొంత కాంతలకు నొక కొంత
వెడయాసలకు కొంత వెట్టిసేసి |
అడరి కావలెననిన అందు సుఖమున్నదా
చెడక నీ సేవలే సేసి బతుకుటగాక ‖

ధనము వెంట తగిలి ధాన్యంబునకు తగిలి
తనవారి తగిలి కాతరుడైనను |
కను కలిగి శ్రీ వేంకటనాథ కాతువే
కొనసాగి నిన్నునే కొలిచి బతుకుటగాక ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)