కొలని దోపరికి అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: కొలని దోపరికి

Get This Keerthana In English Script Click Here

Aarde Lyrics




కొలని దోపరికి గొబ్బిల్లో యదు |
కుల స్వామికిని గొబ్బిల్లో ‖

కొండ గొడుగుగా గోవుల గాచిన |
కొండొక శిశువునకు గొబ్బిల్లో |
దండగంపు దైత్యుల కెల్లను తల |
గుండు గండనికి గొబ్బిల్లో ‖

పాప విధుల శిశుపాలుని తిట్టుల |
కోపగానికిని గొబ్బిల్లో |
యేపున కంసుని యిడుమల బెట్టిన |
గోప బాలునికి గొబ్బిల్లో ‖

దండివైరులను తరిమిన దనుజుల |
గుండె దిగులునకు గొబ్బిల్లో |
వెండిపైడి యగు వేంకట గిరిపై |
కొండలయ్యకును గొబ్బిల్లో ‖

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)