కలిగెనిదె నాకు అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: కలిగెనిదె నాకు

Get This Keerthana In English Script Click Here



Aarde Lyrics









కలిగెనిదె నాకు కైవల్యము
తొలుతనెవ్వరికి దొరకనిది ‖

జయపురుషోత్తమ జయ పీతాంబర
జయజయ కరుణాజలనిధి |
దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా
క్రియ యిది నీదివ్యకీర్తనమే ‖

శరణము గోవింద శరణము కేశవ
శరణు శరణు శ్రీజనార్ధన |
పరమ మెఱంగను భక్తి యెఱంగను
నిరతము నాగతి నీదాస్యమే ‖

నమో నారాయణా నమో లక్ష్మీపతి
నమో పుండరీకనయనా |
అమిత శ్రీవేంకటాధిప యిదె నా
క్రమమెల్లను నీకయింకర్యమే ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)