మంగాంబుధి హనుమంతా అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics




Album :: Annamacharya Keerthanalu


Song/ Keerthana :: మంగాంబుధి హనుమంతా


Get This Keerthana In English Script Click Here



Aarde Lyrics






రాగం: ధర్మవతి, తాళం: ఆది

మంగాంబుధి హనుమంతా నీ శరణ |
మంగవించితిమి హనుమంతా ‖


బాలార్క బింబము ఫలమని ప ట్టిన
ఆలరి చేతల హనుమంతా |
తూలని బ్రహ్మాదులచే వరములు
ఓలి చేకొనినా హనుమంతా ‖

జలధి దాట నీ సత్వము కపులకు
అలరి తెలిపితివి హనుమంతా |
ఇలయు నాకసము నేకముగా, నటు
బలిమి పెరిగితివి భళి హనుమంతా ‖

పాతాళము లోపలి మైరావణు
ఆతల జంపిన హనుమంతా |
చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి
నీ తల గోలిచే హిత హనుమంతా ‖
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)