అతి దుష్టుడ నే నలుసుడను అన్నమాచార్యుల కీర్తనలు లిరిక్స్ | భక్తీ | Aarde Lyrics



Album :: Annamacharya Keerthanalu

Song/ Keerthana :: అతి దుష్టుడ నే నలుసుడను


Get This Keerthana In English Script Click Here


Aarde Lyrics








అతిదుష్టుడ నే నలసుడను |
యితరవివేకం బికనేల ‖

ఎక్కడ నెన్నిట యేమి సేసితినొ
నిక్కపుదప్పులు నేరములు |
గక్కన నిన్నిట కలిగిననీవే
దిక్కుగాక మరి దిక్కేది ‖

ఘోరపుబాపము కోట్లసంఖ్యలు
చేరువ నివె నాచేసినివి |
నీరసునకు నిటు నీకృప నాకిక
కూరిమి నా యెడ గుణమేది ‖

యెఱిగి చేసినది యెఱుగక చేసిన-
కొఱతలు నాయెడ గోటులివే |
వెఱపు దీర్చి శ్రీవేంకటేశ కావు
మఱవక నాగతి మఱి యేది ‖





Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)