చెలియా ఉంటానే సాంగ్ లిరిక్స్ చెలియా ఉంటానే (2019) తెలుగు ఆల్బమ్ | అనుపమ


Album : Cheliya Untane (Private Album)

Starring: AllenBabuDaniel, AnupamaParameswaran
Music : Nirojan Pirabakaran
Lyrics-Mounika, Allen Babu Daniel 
Singers :Yazin Nizar, Allen Babu Daniel 
Producer: Wave Media
Director: Wave Media
Year: 2019
English Script Lyrics CLICK HERE

చెలియా ఉంటానే
నీ వెంట నేనే లేనే
కడదాకా ప్రేమై ప్రేమై
విడువను ఏనాడు
నీ చెంత నేనే లేనే
మనసంతా నీకై నీకై
చెలియా ఉంటానే
నీ వెంట నేనే లేనే
కడదాకా ప్రేమై ప్రేమై
విడువను ఏనాడు
నీ చెంత నేనే లేనే
మనసంతా నీకై నీకై

ప్రేమే ఒక తియ్యని  గతమే 
ఎదలో నిండని స్వరమై
వారమాయెను నీవే  నీవే
వెళ్ళకు నా కలవై కలవై
చెంతుడు నాకై నాకై
క్షణమైనా యుగమే యుగమే..

I See This Girl From A Distance
Walking Down The Street
With Her Hands Sing Along
The Breeze
The Smell Of Her Hair
Just The Look In Her Eyes
The Look In Her Eyes
The Look In Her Eyes
Bloom My Mind Away
Mind Away Mind Away

నాపై మయాంత నీదా
ఓ చెలి నా చెలి 
నాపై మయాంత నీదా
ఓ చెలి నా చెలి 

హలో మన చెలి
You Just Like A Bird
I Fell Flying Around Me
And Given Me Another High
Baby I Want You To Fly Around My Garden
ఇది నా మనసు నిన్నే కోరెను జతగా బేబీ

నాకే  నను కొత్తగా చూపే
నను తాకెను నీ నవ్వే
వదిలెళ్ళకు నన్నే నన్నే.. 
నిన్ను చేరగా నిలిచెను నేనే
తోడవ్వవే నాకే నాకే
ప్రియమైన సఖివై సఖివై

నాపై మయాంత నీదా. ఓ చెలి
నీవే నీవే నీవే నీవే నా చెలి
నాపై మయాంత నీదా. ఓ చెలి
నీవే నీవే నీవే నీవే నా చెలి


Share This :sentiment_satisfied Emoticon