మెరుపులా మెరిసిన చిరునవ్వా సాంగ్ లిరిక్స్ ప్రేమ కధా చిత్రం 2 (2019) తెలుగు సినిమా


Album : Prema Katha Chitram 2

Starring: Sumanth Ashwin, Nandita Swetha
Music : JB(Jeevan Babu)
Lyrics-Ananth sriram
Singers :Rahul Sipligunj, Ramya Behara
Producer: R. Sudarshan Reddy
Director: Hari Kishan
Year: 2019

ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి ::ENGLISH SCRIPT

మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసున తడిపేయేవా
ఉరుములా ఉరిమింది తొలి ఆశ
వరదల ఉన్నదే వరస 
చిలిపి కౌగిలై చేరుకోనా
వలపు ఊపిరై ఉండిపోనా
పెదవి కొమ్మపై వాలిపోనా
మొదటి ప్రేమనై మళ్ళీ పూయనా 

మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసున తడిపేయేవా
రేయిలా తొలి రేయిలా  గడుపుదాం
జీవితం...
మరుపుకి మై మరపుకి పలుకుదాం 
స్వాగతం ...
నేను నీలో అలా.. నువ్వు నాలో ఇలా....
ఇదెలా ......

మెరుపులా మెరిసిన చిరునవ్వా
చినుకులా మనసున తడిపేయేవా

నెలకి చిరు గాలికి నడుముండే క్షణం 
వెలుగుకి మరి మసకకి  ముడులు వేద్దాం మనం
నేను నువ్వవ్వగా....
నువ్వు నేనేఅవ్వగా....
ఇలాగా ....

Share This :sentiment_satisfied Emoticon