నీ గూడు చెదిరింది సాంగ్ లిరిక్స్ నాయకుడు (1987) తెలుగు సినిమా


Album : Nayakudu

Starring: Kamal Haasan, Saranya, Karthika
Music : Ilayaraja
Lyrics-VennelaKanti
Singers :SP Balasubrahmanyam
Producer: Muktha Srinivasan
Director: Mani Ratnam
Year: 1987


ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి ::ENGLISH SCRIPT 





నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
ఓ చిట్టిపావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు
ఎవరు కొట్టారు నిన్నెవరు కొట్టారు
ఎవరు కొట్టారు
కనులా నీరు రానీకు
కానీ పయనం కడ వరకూ
కదిలే కాలం ఆగేను
కధగా నీతో సాగేను


నీలాల కన్నుల్లో కన్నీటి ముత్యాలు
నా చిట్టి తల్లీ నిన్నెవరు కొట్టారు
ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు(2)
కనులా నీరు రానీకు
కానీ పయనం కడ వరకు
కదిలే కలం ఆగేను

కధగా నీతో సాగేను
Share This :



sentiment_satisfied Emoticon