కలలా కథలా సాంగ్ లిరిక్స్ అమర్ అక్బర్ అంటోనీ (2018) తెలుగు సినిమా


Album : Amar Akbar Antony

Starring: Ravi Teja, Ileana D'Cruz
Music : S.S. Thaman
Lyrics-Ramajogayya Sastry 
Singers :Harini Ivvaturi
Producer: Mythri Movie Makers
Director: Srinu Vaitla
Year: 2018

GET This Lyrics In :: తెలుగు స్క్రిప్ట్ 


ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి ::ENGLISH SCRIPT కలలా కథలా
ఎందుకో అలా 
నువ్ ఎటు వెళ్లిపోయావో
శిలలా మిగిలి
ఉన్నా నేనిలా
నువ్ ఎప్పుడు ఎదురౌతావో
ఎన్నాళ్లయినా ఎన్నేళ్ళైనా
చేరగదు నీ తలపు
నీ తలపే  తూరుపుగా 
తెల్లారెను ప్రతి రేపు
ఏ దూరంలో, ఏ వైపున్న
వింటావా నా పిలుపు

చిరు చిరు నవ్వా 
పరుగున రావా 
చిన్ననాటి నేస్తంలా  చేరుకోవ
చిరు చిరు నవ్వా
పరుగున రావా
చిన్ననాటి నేస్తంలా చేరుకోవ

నిను వెతకని చోటే లేదు
నువ్వే లేక వెలుగే లేదు
నిను మరచిన రోజే లేదు
నువ్వే లేని క్షణమే చేదు
నీ జాడ దొరకని కన్నులకి
కన్నీరు ముసిరినా నా కళకి
నీ పేరే వినిపిస్తూ
ముందడుగై వెళుతున్నా

వేయి జనుమల బంధం అంటూ
ఎన్నో ఎన్నో అనుకున్నాను
ఎద రగిలిన శున్యం లాగ
నాతో నేనే మిగిలున్నాను
ఎడారి దారుల వేసవిగా
తడారి పోయిన గొంతుకగా
నీ కొరకై నిరీక్షణగా
వున్నానంటేయ్ వున్నాShare This :sentiment_satisfied Emoticon