పడి పడి లేచే మనసు (టైటిల్) సాంగ్ లిరిక్స్ పడి పడి లేచే మనసు (2018) తెలుగు సినిమా


Album : Padi Padi Leche Manasu

Starring: Sharwanand, Sai Pallavi
Music : Vishal Chandrasekhar
Lyrics-Krishna Kanth 
Singers :Armaan Malik and Sinduri Vishal 
Producer: Sudhakar Cherukuri
Director: Hanu Raghavapudi
Year: 2018

ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి ::ENGLISH SCRIPT 


పదపద పదమని 
పెదవులిలా పరిగెడితే 
పరిపరి పరివిధముల 
మది వలదని వారిస్తే.. 
పెరుగుతోందే మదికాయాసం.. 
పెదవడుగుతోందే చెలి సావాసం 
పాపం బాధ చూసినట్టు పెదవులొక్కటవ్వగా 
ప్రాణం పోయినట్టు పోయివస్తే..  

పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే మనసు

ప్రళయం లోను
ప్రణయం తోనే
పరిచయమడిగె మనసు
అది నువ్వని నీకే తెలుసు 

హ్మ్మ్ చిత్రం ఉందే చెలి
చలి చంపే నీ కౌగిలి 

నా బందీగా ఉంటేసారి
చలి కాదా మరి వేసవి

తపస్సు చేసి చినుకే
నీ తనువు తాకేనే

నీ అడుగు వెంటే నడిచి
వసంత మొచ్చునే 

విసిరావాల మాటే వేళలా
కదిలిలా…


పడి పడి లేచే
పడి పడి లేచే
పడి పడి లేచే మనసు

ప్రళయం లోను
ప్రణయం తోనే
పరిచయమడిగె మనసు
అది నువ్వని నీకే తెలుసు 
Share This :sentiment_satisfied Emoticon