నిన్ను రోడ్డు మీద చూడగానే లగాయితు సాంగ్ లిరిక్స్ సవ్య సాచి (2018) తెలుగు సినిమా


Album : Savyasachi

Starring: Naga Chaitanya, Nidhi Agarwal
Music : MM Keeravani
Lyrics-Ramajogayya Sastry, Sri Veturi
Singers :Prudhvi Chandra, Mounima Chandrabhatla
Producer: Y Naveen, Y Ravi and Mohan Cherukuri
Director: Chandoo Mondeti
Year: 2018


ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి :: ENGLISH SCRIPT

సవ్య సాచి మిగిలిన పాటలు 


నూనూగు మీసాల నూత్న యవ్వనము
మైసమ్మగూడ మల్లారెడ్డి కళాశాలలో
మొదలైంది  ప్రేమ కహాని
ఆ కాంటీన్ లో సొల్లు కబ్బుర్లు 
నైట్ అంత ఆ బైక్ షీకారులు
ఊరంతా ఉత్త పుకార్లు
మరపురావు కాలేజీ రోజులు
రిపీట్
మరపురావు కాలేజీ రోజులు

యో యు రాకెడ్ ఇట్ బ్రో

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు
నేను రోమియోగ మారినది లగాయిత్తు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు
నేను రోమియోగ మారినది లగాయిత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు
అది భామ కాదు బాతు

నిన్ను క్లాసులోన చూసినది లగాయిత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

ఇట్స్  గెట్టింగ్ హాటర్ లగ్గాయితు
మై హార్ట్ ఇస్ బౌన్సీన్గ్ న్ ఫాలింగ్ ఎట్ యు

ఓసి ఓసి ఓసి రాక్షసి
కాస్త నువ్వు చూడు నాకేసి
నువ్వోడొద్దు నాకు  ప్రేయసి
లాగ్ లాగ్ లగ్ లగ్గాయితు

నిన్ను నన్ను చూసేటోల్ల
కళ్ళు మొత్తం కుళ్లిపోను
నిన్ను నేను కొంచమైనా
చూడకుండా ఉండలేను
నువ్వు నన్ను ఆగామన్న
నేను  అసలు ఆగలేను
నీకు నేను ఎపుడైనా
కచ్చితంగా మొగుడవుతాను
నువ్వు  నేను కలిసి మోత
దునియా మొత్తం దున్నయెద్దము

లైలా మజ్ను
లగ్గాయితు లగ్గాయితు
దేవి పారు
లగ్గాయితు లగ్గాయితు
మెయిన్  దీవాని తూ దీవానా

హలో పిల్లో ఇన్ ఆర్బిట్ మాల్ లో
థియేటర్ లో చీకటి కార్నెర్ లో
చెయ్యి చెయ్యి తాగిలేలా
గురుతుందా రాసలీలా

లేట్ నైట్ లో , లైవ్ చాట్ లో 
ఎన్ని పాటల్లో, హార్ట్ బీటులో 
అల్లరి ఊసులు, చిల్లరి ఊహాలు
ఎన్నెన్ని చెప్పను, పిల్లో మహాతల్లో

నిన్ను క్లాసులోన చూసినది లగాయిత్తు
నిన్ను కౌగిలింత కోరినది లగాయిత్తు
నాలో పుట్టుకొచ్చే జూనియరు జూలియట్టు
ఇక చూడు ప్రేమ లోతు

నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు
నేను రోమియోగ మారినది లగాయిత్తు
నాకు గుండెల్లోన పుట్టుకొచ్చె సెగాయిత్తు
అది భామ కాదు బాతు
Share This :sentiment_satisfied Emoticon