Starring: Varun Tej, Lavanya Tripathi, AditiRaoHydari
Music : Prashanth R. Vihari
Lyrics-Ananth Sriram 
Singers :Harini ,Yazin Nizar 
Producer: Rajeev Reddy Yeduguru, Radha Krishna Jagarlamudi (Krish) and Sai Babu Jagarlamudi 
Director: Sankalp Reddy
Year: 2018
GET This Lyrics In :: తెలుగు స్క్రిప్ట్
ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి ::ENGLISH SCRIPT
సమయమా!GET This Lyrics In :: తెలుగు స్క్రిప్ట్
ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి ::ENGLISH SCRIPT
అదేమిటి అంత తొందరేంటి ఆగుమా
సమయమా
మరింత హాయి పోగుజేయనీయమా
చేతిలోని చేతులెసుకున్న చోటులోన
చూపుతోటి చూపులల్లుకున్న దారిలోన
శ్వాసలోకి శ్వాస చేరుతున్న మాయాలోన
ఆనంద వర్ణాల సరిగమ
సమయమా, సమయమా, సమయమా
కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమ
వదులుకోకు వినుమా
ఆ నింగి జాబిల్లిపై
ఏ నీటి జాడున్నదో
నే చూడలేని అప్పుడే
ఈ నేల జాబిల్లిపై
సంతోష భాష్పాలనై
చూస్తూ ఉన్నానే ఇపుడే
తనే నా సగంగా
తనే నా జగంగా
స్వరాల ఊయలూగుతుండగా
ఏడేడు లోకాలు
ఆరారు కాలాలు
ఆ తార తీరాలు
ఆనంద ధవరాలు
తీసి మురిసే వేళ
తీపి కురిసే వేళ
ఈ స్వప్న సత్యాన్ని
దాటేసి పోనీకు
సమయమా, సమయమా, సమయమా
కదలకే క్షణమా
జతపడే ఎదలలో మధురిమ
వదులుకోకు వినుమా
 

comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon