ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే సాంగ్ లిరిక్స్ ఆయుధం (2003) తెలుగు సినిమా

label

Album : Aayudham

Starring: Rajasekhar, Sangeetha
Music : Vandemataram Srinivas
Lyrics-Lyricst 
Singers :Udit Narayan, Usha
Producer: Srinivasafj Rao
Director: N. Shankar
Year: 2003
ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి :: ENGLISH SCRIPT


ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
ఓయ్ రాజు నిను చూడకుంటే మనసాగదయ్యో
ఏ మంత్రమేశావయ్యో..

ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే
ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే
ఏయ్ రాణి నిను చేరుకుంటా మనువాడుకుంటా
మనసంత నీదేనమ్మో..

ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే

మేలుకో నువ్వు కోరుకో
నేటి రాతిరే నన్ను ఏలుకో
ఓయ్ రాజు కలదోయి రేయి
ఓయ్ రాజు మనదేలే హాయి
దూకొచ్చే నీలో యవ్వనం
ఒంపు సొంపుల్లో పూచే మందారం
ఏయ్ రాణి సందేల వీణ
ఏయ్ రాణి సంగీత మేళ

మావో మావో మల్లెల్లో నీ రూపే
నే దాచుకున్నానులే

పిల్లో పిల్లో నీ ఒళ్ళో నే వాలి
దోచేసుకుంటానులే

రారాజు రారా ఓయ్ రాజు
నీపై నా మోజు తీరు ఈరోజు
ఓయ్ రాజు (హాయ్
ఓయ్ రాజు  హొయ్
ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే
ఓయ్ రాజు గుండెల్లో నువ్వే
ఓయ్ రాజు నిను చూడకుంటే
మనసాగదయ్యో
ఏ మంత్రమేశావయ్యో..

ఏయ్ రాణి వెన్నెల్లో నువ్వే
ఏయ్ రాణి పువ్వుల్లో నువ్వే
ఏయ్ రాణి నిను చేరుకుంటా
మనువాడుకుంటా
మనసంత నీదేనమ్మో..

లాలాల లాలాల లాలా

లాలాల లాలాల లాలా


Share This :sentiment_satisfied Emoticon