చాటుగా చాటుగా దాచిన మాటలు సాంగ్ లిరిక్స్ సవ్య సాచి (2018) తెలుగు సినిమా


Album : Savyasachi

Starring: Naga Chaitanya, Nidhi Agarwal
Music : MM Keeravani
Lyrics-Anantha Sriram 
Singers :P V N S Rohit, Manisha Erabathini 
Producer: Y Naveen, Y Ravi and Mohan Cherukuri
Director: Chandoo Mondeti



Year: 2018
ET This Lyrics In :: తెలుగు స్క్రిప్ట్ 


ఈ లిరిక్స్ ఇంగ్లీష్ ఫాంట్స్ లో పొందండి :: ENGLISH SCRIPT

చాటుగా చాటుగా దాచిన మాటలు.. 
రోజులు రోజులు వేచిన చూపులు.. 
గీతలు దాటుకొని ఏవైపెళ్లాయో.. /2/

ఓ.. నేనిక నీకని.. నువ్విక నాకని.. 
తేలిన సంతోషంలో పడుతూ.. 
ఏమైపోతున్నాయో..

పోనిలే పోని చేద్దామా.. 
కానుంది కానిచేద్దామా.. 
ప్రాయాన్ని పాలించేద్దామా.. ఆహా..

వై నాట్ 
మనికిక్కడ చేదైనా తీపవుతుందోయ్.. 
వై నాట్ 
మన ఇద్దరి బాధయినా హాయవుతుందోయ్.. 
వై నాట్ 
మనకిప్పుడు ఏదైనా వీలవుతుందోయ్.. /2/

నిన్ను విడిచిన నిమిషం నుంచి 
నిన్ను మరచిన క్షణమే లేదు.. 
నువ్వు కలవని తేదీ నుంచి.. 
నిన్ను తలవని రోజే లేదు..

తెలుసుగా నీ ప్రేమ బలం
కనుకనే కలిశాం మనం.. 
మనసులో నీ జ్ఞాపకం.. 
చెరిగిపోదన్నది నిజం..

దూరాన్ని దూరం చేద్దామా.. 
ఊహల్ని ఊరించేద్దామా.. 
సరదాల్లో స్వారీ చేద్దామా..

వై నాట్ 
మన చేరువ లోకాన్నే మరిపిస్తుందోయ్.. 
వై నాట్ 
మన కౌగిలి కాలాన్నే కరిగిస్తుందోయ్.. 
వై నాట్ 
మనకిప్పుడు ఏదైనా వీలవుతుందోయ్..

మనకిక్కడ చేదైనా తీపవుతుందోయ్.. 
మన ఇద్దరి బాధయినా హాయవుతుందోయ్.. 
మనకిప్పుడు ఏదైనా వీలవుతుందోయ్.
Share This :



sentiment_satisfied Emoticon