పంచదార బొమ్మ బొమ్మ సాంగ్ లిరిక్స్ మగధీర (2009) తెలుగు సినిమా

Album:Magadheera

Starring:Ram Charan, Kajal Aggarwal
Music:M. M. Keeravani
Lyrics-Chandrabose
Singers :Anuj Gurwara, Rita
Producer:Allu Aravind
Director:S. S. Rajamouli


Year:2009










పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవదనకమ్మ ..
మంచుపూల కొమ్మ కొమ్మ ముట్టుకోవదనకమ్మా …
చేతినే తాకోద్దంటే .., చంతకేరావోద్దంటే ఎమవ్తనమ్మ

నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా ఈ జన్మ .
నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా ఈ జన్మ .

పువ్వు పైన చెయ్యేస్తే కసిరినన్ను తిట్టిందే …
పసిడి పువ్వు నువ్వనిపంపిందే

నువ్వు రాకు నా వెంట ..
ఈ పువ్వు చుట్టూ ముల్లంత ..అన్తుకుటే మంటే వొళ్ళంతా

తీగ పైన చెయ్యేస్తే తిట్టి నన్ను నేట్టిందే …
మెరుపు తీగ నువ్వని పంపిందే …

మెరుపు వెంట ఉరుమంట ..ఉరుము వెంట వరదంట …
నే వరద లాగ మారితే ముప్పంత ….

వరదైన వరమని వరిస్తా నమ్మ ..
మునకైన సుకమని వోదీస్తానమ్మ …..
నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా ఈ జన్మ .


గాలి నిన్నుతాకింది నేల నిను తాకింది ..
నేను నిన్ను తాకితే తప్పా ..

గాలి వూపిరి అయ్యింది నేల నన్ను నడిపింది …
ఎవితంత నీలో అది గొప్ప …

వెలుగు నిన్ను తాకింది చినుకు కూడా తాకింది …
పక్షపాతమెందుకు నాపైన ….

వెలుగు దారిచూపింది ..చినుకు లాల పోసింది ..
వాటితోటి పోలిక నీకెలా …

అవి బతికున్నపుడే తోదవుతాయమ్మ ..
నీ చితిలో తోడై నేనోస్తానమ్మ …


నిన్ను పొందేటందుకే పుట్టనే గుమ్మ ..నువ్వు అందకపోతే వృదా ఈ జన్మ .
Share This :

Related Post

avatar

ఆహా super lyrics ఇన్నాళ్ళు ఎన్నో పాటల బ్లాగులు చూశా కానీ ఇలాంటి లిరిక్స్ మాత్రం చూడలా *_÷#₹€+×

delete 6 September 2016 at 13:02
avatar
Aarde Lyrics person

థాంక్స్ అండి

delete 8 September 2016 at 09:09
avatar

ప్రియుడి వేదన, అతి చక్కగా చెప్పారు

delete 6 January 2025 at 08:34



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)