హవ్వాయ్ తువ్వాయ్ సాంగ్ లిరిక్స్ జోరు (2014) తెలుగు సినిమా

label


Album: Joru

Starring: Sundeep Kishan, Raashi Khanna
Music: Bheems Ceciroleo
Lyrics-Vanamali
Singers :Hemachandra
Producer:Ashok Baba Kotharu
Director:Kumar Nagendra
Year: 2014









హవ్వాయ్ తువ్వాయ్ నువు నా షెహనాయ్ 
అల్లాయ్ బల్లై ఆడే అమ్మాయి
హవ్వాయ్ తువ్వాయ్ నువు నా షెహనాయ్ 
అల్లాయ్ బల్లై ఆడే అమ్మాయి

ఈ జాబిలి పడేనా, ఆ జాబిల్లి పడేనా
ఈ జో లాలీ నవేనా
లాలి జో లాలీ అయేనా 
పిల్లా డోలా డోలా, డోలా డోలా 
డోలా డోలా, ఈ దాగుడు మూతే ఎలా

లే లెమ్మ లే లే .. హో
లే లెమ్మ లే లే.. హే 
లే లెమ్మ లే లే.. హో 
లే లెమ్మ లే లే..

ఆ పలుగూరి లాగే
నీ పరిచయం అయ్యినా
నువ్వు మాతరం నను తరిమే కళవైనవే 
ఆలుకలు పోయే, ఏ గొడవలు ఉన్న 
ఎద సడిలో చెరగని ఓ గురుతైనవే 

నీకే పడిపోయినా నాతోనే నేను
వేరై  విడి పోయినా హో
జతగా ముడివేసి ఊరించే ఆశే
ఎపుడు నీ వడి చేరేనా హూ

పిల్లా డోలా డోలా, డోలా డోలా 
డోలా డోలా, ఈ దాగుడు మూతే ఎలా

లే లెమ్మ లే లే .. హో
లే లెమ్మ లే లే.. హే 
లే లెమ్మ లే లే.. హో 
లే లెమ్మ లే లే..
లే లెమ్మ లే లే..
లే లెమ్మ లే లే..
లే లెమ్మ లే లే....లే

కనుమరుగైతే నువ్వు నను విడిపోతే
కలతలతో ఈ హృదయం  కడలవుతుందే 
ముడి పడిపోతే, మది వెన్నకకు రాదే
నేను కళనే మరు నిమిషం బ్రతుకే లేదే 
కలిసే కల తీరేనా
నా ప్రేమ ఏదైనా
నిజమై నిన్ను చేరేనా హో 
కరిగే  నయనం కన్నా
నువ్వు దూరం అయితే
రానా ఎట్టు నేను ఉన్న హో

పిల్లా డోలా డోలా, డోలా డోలా 
డోలా డోలా, ఈ దాగుడు మూతే ఎలా

లే లెమ్మ లే లే .. హో
లే లెమ్మ లే లే.. హే 
లే లెమ్మ లే లే.. హో 
లే లెమ్మ లే లే..

Share This :



sentiment_satisfied Emoticon