గణేశ ద్వాదశనామ స్తోత్రమ్ లిరిక్స్ | వినాయకుడు | భక్తిdevotional lyrics, Lord Ganesha
మహా గణపతి సహస్రనామ స్తోత్రమ్ లిరిక్స్ | వినాయకుడు | భక్తిdevotional lyrics, Lord Ganesha
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
గణనాయకాయ గణదైవతాయ
గనదక్షాయ ధీమహీ
గుణ శరీరాయ గుణ మండితాయ
గుణేషాయ ధీమహీ
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
హరివరాసనం (శరణం అయ్యప్ప) సాంగ్ లిరిక్స్
ఏకదంతాయ వక్రతుండాయగౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
గానచతురాయ గానప్రాణాయ
గానాంతరాత్మనె
గానౌచుకాయ
గానమత్తాయ గానౌ చుక మనసే
గురు పూజితాయ, గురు దైవతాయ
గురు కులత్వాయినే
గురు విక్రమాయ, గుయ్య ప్రవరాయ
గురవే గుణ గురవే
గురుదైత్య కలక్షేత్రె
గురు ధర్మ సదా రాధ్యాయ
గురు పుత్ర పరిత్రాత్రే
గురు పాకండ కండ కాయ
గీత సారాయ
గీత తత్వాయ
గీత కోత్రాయ ధీమహి
గూడ గుల్ఫాయ
గంట మత్తాయ
గోజయ ప్రదాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
.
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
.
గంధర్వ రాజాయ గంధాయ
గంధర్వ గాన శౌర్య ప్రణైమె
గాఢ అనురాగాయ గ్రంధాయ
గీతాయ గ్రందార్థ తన్మైయె
గురిలే ఏ
గుణవతే ఏ
గణపతయే ఏ
గ్రంధ గీతాయ
గ్రంధ గేయాయ
గ్రంధాంతరాత్మనె
గీత లీనాయ గీతాశ్రయాయ
గీత వాద్య పఠవే
గేయ చరితాయ గాయ గవరాయ
గంధర్వపీకృపే
గాయకాధీన విగ్రహాయ
గంగాజల ప్రణయవతే
గౌరీ స్తనందనాయ
గౌరీ హృదయ నందనాయ
గౌర భానూ సుఖాయ
గౌరి గణేశ్వరాయ
గౌరి ప్రణయాయ
గౌరి ప్రవనాయ
గౌర భావాయ ధీమహి
ఓ సహస్త్రాయ
గోవర్ధనాయ
గోప గోపాయ ధీమహి
గుణాదీతాయ గుణాధీశాయ
గుణ ప్రవిష్టాయ ధీమహీ
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహ
.
ఏకదంతాయ వక్రతుండాయ
గౌరీ తనయాయ ధీమహి
గజేషాణాయ బాలాచంద్రాయ
శ్రీ గణేషాయ ధీమహి
.
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మ్ మ్ మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ
comment 7 comments:
more_vertSuper
Thank you for such good work to all of us
thank you so much.... great work....
ta
tq
Tq
Thanx.
very helpful dear. God Bless
sentiment_satisfied Emoticon