గణేశ మంగళాష్టకమ్ లిరిక్స్ | వినాయకుడు | భక్తి


Album: Lord Ganesha Songs/ Stotram

Song/ Stotram-Ganesha Mangalashtakam
WRITER :: 
English Script Lyrics CLICK HERE






గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే |
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళమ్ || 1 ||

నాగయజ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళమ్ || 2 ||

ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళమ్ || 3 ||

సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ |
సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళమ్ || 4 ||

చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానంతతారణాయాస్తు మంగళమ్ || 5 ||

వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ |
విరూపాక్ష సుతాయాస్తు మంగళమ్ || 6 ||

ప్రమోదమోదరూపాయ సిద్ధివిజ్ఞానరూపిణే |
ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళమ్ || 7 ||

మంగళం గణనాథాయ మంగళం హరసూననే |
మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళం || 8 ||

శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే ||

|| ఇతి శ్రీ గణేశ మంగళాష్టకమ్ ||
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)