Year:2006
జై శంభో శంభో శంభో
శివ శివ శంభో శంభో
ఇటు పక్క ఓ లుక్ ఏయ్ హే రాంబో
ఎదిగేటి వయసుంధమ్మో
ఎగిరే మనసుంధమ్మో
గెలుపే మన గమ్యం పధమ్మో
అటు పక్కన గోదారి ఇటు పక్కన రాధారి
చిరు గాలుల తోటి సాగే సవారి
న పేరే సంచారి ప్రేమ ఒకటే న దారి
గురి పెట్టి గోల్ ఉ కొట్టే షికారీయ్
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
జై శంభో శంభో శంభో
శివ శివ శంభో శంభో
ఇటు పక్క ఓ లుక్ ఏయ్ హే రాంబో
ఎదిగేటి వయసుంధమ్మో
ఎగిరే మనసుంధమ్మో
గెలుపే మన గమ్యం పధమ్మో
స్పైసి గోంగూర ఆహ్ మిర్చి మసాలా ఆహ్
చక చక నాతో రా ఆ ఆహ్ రూవి
హిల్ టాప్ బంజారా ఆహ్ బీబీసీ నేనే ర ఆహ్
అంత సీన్ ఉ లేదు రా ఏ ఏ
అక్కడుంది గట్టు ఆ గట్టు మీద చెట్టు
ఒట్టేసి నీకు చూపిస్త లోకం గుట్టు
హోం యబ్బో ఎంత బెట్టు రూపాయి చేత బట్టు
ఎవడైనా గులాం కాకుంటే నన్నే ముట్టు
పర్సు ఉ నిండేంత డబ్బుండాలి
మనిషి బ్రతికేందుకు హొయ్
మంచి వాడొక్కడు తోడుండాలి
నీ మనసు బ్రతికేందుకు
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
జై శంభో శంభో శంభో
శివ శివ శంభో శంభో
ఇటు పక్క ఓ లుక్ ఏయ్ హే రాంబో
ఐయామ్ వెరీ సారీ బ్రతికేదే ఒక్కసారి
పది మంది కైనా చూపాలోయ్ చక్కని దారి
అచ్చ మదన్ పూరి ఎన్నెనో దార్లు మారి
ఎవరెస్ట్ లాంటి సక్సెస్ నే ఏరి కోరి
రేపు మాపంటూ అన్నానే అనక మొదలెట్టేసా పని
నిప్పులు చెరిగేటి రాకెట్ లాగా దాటేస్తా ఆ నింగిని
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
వీ గొన్న రాక్ యు ఆంధ్ర స్టైల్
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon