హాయ్ రే హాయ్ రేహాయ్.... నాచెలియ ఐ లవ్ యు అందోయ్ సాంగ్ లిరిక్స్

label

  

Album: Hai

Starring:Aryan Rajesh, Nikhitha
Music :Koti
Lyrics-N/A
Singers :RP Patnayak, Usha
Producer:Dr.D.Rama naidu
Director:EVV Satya Narayana

Year: 2002


హాయ్ రే హాయ్.... హాయ్ రే హాయ్  రేహాయ్.... నాచెలియ ఐ లవ్ యు అందోయ్.....


  హాయ్ రే హాయ్....... హాయ్ రే హాయ్   రే హాయ్ .....ప్రేమికుడి వరసే నచ్చిందోయ్.....

 రేగిందిరా ఎదలో అల.....

 ఇచ్చానుగా మనసే ఇలా.....

ఈ మాట కోసం.... నీ ప్రేమకోసం.....ఉన్నాను నేను ఇన్నాళ్ళుగా.....అ||హాయ్ రే హాయ్

చ/ ప్రేమంటే ఉంటుంది మనలా ....నీప్రేమ బంగారు నిధిలా....ఎన్నడూ కరగనీ కలలా....

 ఇన్నాళ్ళు ఉన్నాము విడిగా....ఈరోజే అయ్యాము జతగా.... ఈవరం శాశ్వతం అవగా.....

 నువు లేకుంటే  కలవరం

 కనుముందుంటే పరవశం

 ఇంతకుమించిన హొయేం లేదంటా.....   ||హాయ్ రే హాయ్||

చ/ పుట్టిందే నీ ప్రేమ కోసం..... నీ తోడు నాకున్న స్వర్గం..... కనుక నా మనసునే పరిచా....

 కన్నుల్లో నీదేగా రూపం ....నువ్వుంటే చాలంది ప్రాణం...ప్రియతమా మనవినే వినుమా.....

ఒకరికి ఒకరం సాక్షిగా.....

 మనకిక మనమే తోడుగా....

 మనసుతో మనసుకు కుదిరెను ఒప్పందం......   ||హాయ్ రే హాయ్||


Share This :



sentiment_satisfied Emoticon