Album:Oye
నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత
యెల్లో చుడిదార్ వైట్ చున్నీ తో దోచే నా ఎద
ఓయ్ ఓయ్ అంటూ క్యాజుఅల్ గ పిలిచే రో
ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో కలిసే రో
ఓయ్ ఓయ్ ఎంప్టీ గుండె నిండా నిలిచే రో
ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే
నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత
రూపం లో న బ్యూటిఫుల్ చేతల్లోన డ్యూటీ ఫుల్
మాటల్లోన ఫండమెంటల్
అన్నిట్లోను కాపాబుల్ అన్నిట్లోను కేర్ఫుల్
అంతే లేని సెంటిమెంటల్
సినిమా లో మెరిసేటి తార
సిటీ లోనా దొరకదు ర
నిజంగానే తగిలెను తార
వైజాగ్ నగరము చివరన
చల్ చల్ జరిగే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ ఛిల్ల్ కలిగే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ పైకెగిరే
హే హే డబ్బంటేనే ఎలర్జీ బర్త్ అంటేనే ఎనర్జీ
నమ్ముతుంది న్యూమరాలజీ
ఇంటి ముందు నర్సరీ అంటనీదు అల్లరి
ఒప్పుకోదు హుమౌరోలోజి
హ్మ్మ్ ఉండాల్సింది తన మోడల్లో
చేరాల్సింది మిలిటరీ లో
ఏదో వుంది సొమెథింగ్ తన లో
లాగింది మనసు ని చిటికె లో
సామ్ సంబరమే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ వావరమే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ ఒక్కో క్షణమే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ ఓ యుగమే
నూట డెబ్భై ఆరు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత
యెల్లో చుడిదార్ వైట్ చున్నీ తో దోచే నా ఎద
ఓయ్ ఓయ్ అంటూ క్యాజుఅల్ గ పిలిచే రో
ఓయ్ ఓయ్ ట్వంటీ సార్లు కల్లో కలిసే రో
ఓయ్ ఓయ్ ఎంప్టీ గుండె నిండా నిలిచే రో
ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే
లవ్ ఏట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon