Album:Ninne Premistha
Starring:Nagarjuna, Srikanth, Soundarya
Music:S. A. Rajkumar
Lyrics-Veturi Sundararama Murthy
Singers :Rajesh, Chitra
Producer:R. B. Choudary
Director:R. R. Shinde
Year: 2000
ప్రేమ ఎందుకనీ సాంగ్ లిరిక్స్
ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ
ఈన్నాల్లకు దొరికిందీ ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుందీ తియ్యని బంధం
శుభలేఖలు పంపె మంచి ముహుర్తం పరుగున వస్తోంది
ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ
పాటల వినిపించే ఆమె ప్రతి పలుకు
హంసలా కదిలొచ్చే అందాల ఆ కులుకూ
వెన్నెలే అలిగేలా అతని చిరునవ్వు
చీకటే చెరిగేలా ఆ కంటి చూపూ
వెకువ జామున వాకిట వెలసే వన్నెల వాసంతం
ముగ్గుల నడుమన సిగ్గులు జల్లె నా చెలి మంధారం
ఏంత చేరువై ఉంటే అంత సంభరం
ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకు
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ
యేటిలొ తరగల్లే ఆగనంటుంది
ఎదురుగా నేనుంటే మూగబోతుందీ
కంటికి కునుకంటూ రానుపొమ్మంది
మనసుతో ఆ చూపే ఆడుకుంటోందీ
ఏ మాసంలో వస్తుందో జత కలిపే శుభసమయం
ఆందాక మరి ఆగాలంటే వింటుందా హ్రుదయం
వేచి ఉన్న ప్రతి నిమిషం వింత అనుభవం
ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ
ఈన్నాల్లకు దొరికిందీ ఓ చెలి స్నేహం
ఇపుడే అది కానుందీ తియ్యని బంధం
శుభలేఖలు పంపె మంచి ముహుర్తం పరుగున వస్తోంది
ప్రేమ ఎందుకనీ నేనంటె అంత ప్రేమ నీకూ
కమ్మని కలలన్ని నిజమయ్యే కానుకిచ్చినావూ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon