తొలకరి చినుకులు | లవ్ కోట్స్ | Aarde Lyrics

label

 

Aarde Lyrics Ram pothuraju Quotes


తొలకరి చినుకులుకు ఆల్చిప్ప నుండి 
బయటకు వచ్చిన ముత్యం లాంటి మోము 
అప్పుడే విరబూసిన రోజాలాంటి పెదాలు
చూడగానే మైమరిచిపోయే కళ్ళు
తారలా తళుక్కుమని మబ్బుల చాటున 
దాక్కున్నచంద్రుడిలా మాయమైన  ఓ అతివా 
నిన్నటి నీ రూపునే నా కలల్లో చిత్రించుకుంటూ  నిదురిస్తున్నా



-రామ్ పోతురాజు









Love Quotes

Devotional Quotes




telugu quotes , telugu quotes on time aarde lyrics, telugu quotes love aarde lyrics, telugu quotes on parents, telugu quotes images aarde lyrics, telugu quotes Aarde Lyrics, telugu quotes on friendship, telugu quotes on life, telugu quotes on education, telugu quotes on lie


Share This :



sentiment_satisfied Emoticon