వీ అర్ రాకింగ్ ఫ్రెండ్స్ సాంగ్ లిరిక్స్ ఫ్రెండ్షిప్ డే (2020) ప్రైవేటు ఆల్బమ్ | Aarde Lyrics

Album : Friendship Day Songs 


Starring: Phani Krishna .S

Music : Phani Krishna .S

Lyrics-Phani Krishna .S 
Singers : Phani Krishna .S
Producer:N/A
Director: N/A
Year:  2020

English Script Lyrics Click Here
వీ అర్ రాకింగ్ ఫ్రెండ్స్ సాంగ్ లిరిక్స్  

ఎన్నెన్నో జ్ఞాపకాలే మదిలో మెదిలేనంట
మీరుంటే నా చెంత కన్నీరే ఆగునంట 
ఎన్నెన్ని జన్మలైన దోస్తులుగా మీరే నంట
కలిసున్న నిమిషం కూడా పొట్టచెక్కలవ్వాలంట..

ఆడిన ఆ క్రికెట్టూ..
మన అడ్డా టీ కొట్టూ..
మొట్ట మొదటి సిగరెట్టూ..
నాన్న విరిచే వికెట్టూ...
ఫస్ట్ క్రష్  సీక్రెట్టు
తెచ్చి పెట్టే ఎన్నో పాట్లూ..
సినిమాలా టిక్కెట్లు..
మొదటి ఆట తెగ్గోట్టూ..
లేట్ నైట్ హాంగ్ ఔట్లు
బాటిల్ ఎత్తితే బీర్ ఔటు..
మన మధ్యన ఫైటింగ్సు ..
గుర్తొస్తే కన్నీటి బొట్లూ..

ఎన్నెన్నో తిట్టుకున్నా 
ఎంతెంతో కొట్టుకున్నా..
మనమంతా ఒకటని ధీమా మాది
బతికేస్తాం ఇలాగే
రేపన్నది హుషారే
చూపిస్తాం స్నేహం సత్తా ఎంటో...
వీ అర్ రాకింగ్ ఫ్రెండ్స్ 
వీ అర్ రాకింగ్ ఫ్రెండ్స్ 
వీ అర్ రాకింగ్ ఫ్రెండ్స్ 
వీ అర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్


గుండెల్లో బాధని పసిగట్టి 
కన్నీటిని తుడుస్తు ఉంటూ
వెన్నంటే ఉండేదే స్నేహం
పెదాలపై చిరునవ్వు తెప్పిస్తూ..
ఎన్నెన్నో స్వీట్ మెమోరీస్ నే
మనకందిస్తూ ఉందే స్నేహం
ఏదేమైనా నేడు తెల్చేస్తానే చుడూ 
అరె మామా ఒరేయ్ మామా అంటుందే 
ధైర్యాన్నే నింపెస్తుందే
అమ్మ ల్లే నడిపిస్తుందే
ఇట్స్ లైఫ్ టైం అంటూ 
అంటూ జీవితానికే అర్థం చెప్తుందే 
వీ అర్ రాకింగ్ ఫ్రెండ్స్ 
వీ అర్ బెస్ట్ ఫ్రెండ్స్
వీ అర్ క్లోజ్  ఫ్రెండ్స్
వీ అర్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్Share This :sentiment_satisfied Emoticon