మగాళ్లు ఒట్టి మాయగాళ్లే సాంగ్ లిరిక్స్ గోలీమార్ (2010) తెలుగు సినిమా

 


Album: Golimaar


Starring:Gopichand, Priyamani
Music:Chakri
Lyrics-Bhaskarabhatla
Singers :Geetha Madhuri
Producer:Bellamkonda Suresh
Director:Puri Jagannadh
Year: 2014










ప్రేమంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే
ఈడు కూడా ఇంతే

మగాళ్లు ఒట్టి మాయగాళ్లే
ప్రేమంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే
ఈడు కూడా ఇంతే

మగాళ్ల వొళ్ళంతా తిమ్మిరంతే
మా లాగా లైఫ్ లాంగ్ వుండరంతే
మగాడి బుద్ధి కుక్కతోక లాంటిదంతే
ఈడు కూడా ఇంతే

మగాళ్లు ఒట్టి మాయగాళ్లే
ప్రేమంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే
ఈడు కూడా ఇంతే

ఏఈఈ
డంక్ టకార టకార టకార డంక్ టకరా టా
డంక్ టకార టకార టకార డంక్ టకరా టా

కాసంత ఓదార్పు కోరుకుంటాం
కూసింత టైం ఇస్తే పొంగిపోతాం
కాసంత ఓదార్పు కోరుకుంటాం
కూసింత టైం ఇస్తే పొంగిపోతాం

మగాళ్ల గోలేంటో ఫీల్ ఏంటో దారెంటో తీరేంటో ఏవో ఏంటో
మీకు నచ్చినట్టు మేము మారిన
మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే చి చి
ఈడు కూడా ఇంతే

మగాళ్లు ఒట్టి మాయగాళ్లే
ప్రేమంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే
ఈడు కూడా ఇంతే

ఏఈ తప్పుకో నీయ్య్

కోపం లో ఎమన్నా సర్దుకుంటాం
కళ్ళలో మీ బొమ్మే పెట్టుకుంటాం
కోపం లో ఎమన్నా సర్దుకుంటాం
కళ్ళలో మీ బొమ్మే ఎట్టుకుంటాం

మగాళ్ల మైండ్ ఏంటో మూడ్ ఏంటో
మాటేంటో చూపేంటో ఏమో ఏంటో
అడ్డమైన సెవలెన్ని చేసిన
ఆకాశమంత ప్రేమ పంచిన మీరింతే చి చి
ఈడు కూడా ఇంతే

మగాళ్లు ఒట్టి మాయగాళ్లే
ప్రేమంటే ఏవిటో తెలీదే
నట్టేట్లో ముంచేసి పోతారే
ఈడు కూడా ఇంతే

Share This :



sentiment_satisfied Emoticon