Album: Golimaar
Starring:Gopichand, Priyamani
Music:Chakri
Lyrics-Bhaskarabhatla
Singers :Chakri, Kousalya
Producer:Bellamkonda Suresh
Director:Puri Jagannadh
Year: 2014
గుండెల్లో ఏదో సడి సాంగ్ లిరిక్స్
గుండెల్లో ఉంహుమ్
కళ్ళల్లో హ్మ్మ్ హ్మ్మ్
గుండెల్లో ఏదో సడి
ఉండుండి ఓ అలజడి
కళ్ళలో నువ్వు కలబడి
కమ్మేస్తోంది ఈ సందడి
నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని
తూనీగల్లె మారింది హృదయం నువ్వేయ్ కనబడి
తుళ్ళి తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడి
గుండెల్లో ఏదో సడి
ఉండుండి ఓ అలజడి
కళ్ళలో నువ్వు కలబడి
కమ్మేస్తోంది ఈ సందడి
నా పెదవంచులో ని పిలుపున్నది
ని అరచేతిలో నా బ్రతుకున్నది
ఇన్నలెంత పిచ్చోడ్ని నేను మానశిస్తుంటే తప్పించుకున్న
మొత్తమ్ మీద విసిగించి నిన్ను ఎదోలాగా దక్కించుకున్న
మనసున్నది ఇచ్చేనందుకే
కనులున్నాయి కలిపేందుకే
అని తెలిసాక ని ప్రేమలో పడిపోయాను లే
గుండెల్లో ఏదో సడి
ఉండుండి ఓ అలజడి
కళ్ళలో నువ్వు కలబడి
కమ్మేస్తోంది ఈ సందడి
ని కౌగిళ్ళలో నా తల వాల్చనీ
ఈ గిలిగింతలో నే పులకించని
నాకో తోడు కావాలి అంటూ ఎప్పుడు ఎందుకు అనిపించలేదు
వొద్దోదంటూ నే మొత్హుకున్న మనసే వచ్చి నడిచింది నీతో
కన్నీళ్లొస్తే తుడిచేందుకు సంతోషాన్ని పంచేందుకు
ఎవరు లేని జన్మ ఎందుకు అనిపించింది లే
గుండెల్లో ఏదో సడి
ఉండుండి ఓ అలజడి
కళ్ళలో నువ్వు కలబడి
కమ్మేస్తోంది ఈ సందడి
నా ప్రాణం కోరింది నన్నే నీతోనే ఉంటానని
ఆనందం అంటోంది నాతో నువ్వుంటే వస్తానని
తూనీగల్లె మారింది హృదయం నువ్వేయ్ కనబడి
తుళ్ళి తుళ్ళి పోతోంది ప్రాయం తెలుసా తడబడి
గుండెల్లో ఉంహుమ్ హ్మ్మ్
కళ్ళలో అః హా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon